ఆరోగ్యాన్ని పెంచే రుచికరమైన లడ్డూ ఇది.. రోజుకి ఒకటి తిన్నా బోలెడు లాభాలు!

ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే జీవన విధానాన్ని మార్చుకోవాలి.ముఖ్యంగా పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

 Delicious Laddu That Boosts Health! Oats Walnut Ladoo, Oats Walnut Laddu, Health-TeluguStop.com

అటువంటి ఫుడ్స్ లో ఇప్పుడు చెప్పబోయే లడ్డూ( laddu ) కూడా ఒకటి.ఆరోగ్యాన్ని పెంచే ఈ రుచికరమైన లడ్డూను రోజుకి ఒకటి తిన్నా చాలు బోలెడు లాభాలు పొందవచ్చు.

మరి ఇంతకీ ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు రోల్డ్ ఓట్స్( Rolled oats ) ను వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు వాల్ నట్స్ వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న ఓట్స్ మరియు వాల్ నట్స్( Wall nuts ) వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో ఒక కప్పు గింజ తొలగించిన ఖర్జూరం( date palm ) వేసి అన్నీ కలిసేలా మెత్తగా మరోసారి గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Laddu, Benefits, Tips, Healthy Laddu, Latest-Telugu Health

ఆపై ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఓట్స్ వాల్ నట్ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి.మరియు అనేక పోషకాలను కలిగి ఉంటాయి.

రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూలను తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.ముఖ్యంగా వెయిట్ లాస్ అవుతారు.

పొట్ట వద్ద కొవ్వు కరుగుతుంది.అతి ఆకలి దూరం అవుతుంది.

Telugu Laddu, Benefits, Tips, Healthy Laddu, Latest-Telugu Health

అలాగే ఈ లడ్డూల్లో విటమిన్ కె మరియు కాలుష్యం పుష్కలంగా ఉంటుంది.అందువల్ల వీటిని తీసుకుంటే ఎముకలు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని పెంచే సామర్ధ్యం ఈ లడ్డూకు ఉంది.అంతేకాదు రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూలను తింటే దంపతుల్లో సంతాన సమస్యలు నయం అవుతాయి.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

మైగ్రేన్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ లడ్డూ ఎంతో మేలు చేస్తుంది.రోజు ఈ లడ్డూను తింటే మైగ్రేన్ అటాక్స్ తగ్గుతాయి.

మరియు రాత్రుళ్లు నిద్ర కూడా చాలా బాగా పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube