కొన్ని చిన్న సినిమాల్లో ఒక సోల్ ఉంటుంది అలాంటి సినిమాలని మనం చూడకపోతే మనం చాలా కోల్పోయిన వాళ్ళము అవుతాము అని చాలా మంది చెప్తూ ఉంటారు అలాంటి సినిమాల్లో విమానం( vimanam ) సినిమా ఒకటి.
సముద్ర ఖని, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ, రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్, నాన్ కడవుల్ రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో శివ ప్రసాద్ యానాల రచన, దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది.
ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఈ చిత్రం జీ5 లో డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు నిన్న వచ్చింది.జీ స్టూడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి( Kiran Korrapati ) నిర్మించిన ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.థియేటర్ లో చాలా డీసెంట్ హిట్ అనే పేరు సంపాదించుకున్న ఈ సినిమా కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈ సినిమాలోని చిన్న చిన్న ఎమోషన్స్ కూడా చాలా వరకు మనల్ని కట్టిపడేసాయి అనే చెప్పాలి.
మొత్తానికి అయితే ఈ సినిమా ఓటిటి లోకి వచ్చింది ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అంటూ ఈ చిత్ర బృందం ప్రేక్షకులని కోరుకుంటుంది.అయితే ఈ మధ్య ఓటిటి లోకి వచ్చిన చిన్న సినిమాలు ఎవి సంపాదించిన విధంగా ఈ సినిమా ఇప్పటికే మంచి వ్యూస్ రాబడుతోంది.ఇలాగే ఇంకో రాబోయే కొన్నింటోజులు.
కూడా మంచి వ్యూస్ రాబడితే ఇక విమానం సినిమా ఓటిటి లో మంచి సక్సెస్ అందుకుంటుంది.ఇక ఈ సినిమాలనే మరికొన్ని చిన్న సినిమాలు కూడా వచ్చి మంచి సక్సెస్ సాధించాడనికి రెఢీ గా ఉన్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy