రాజమౌళి తర్వాత ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న మహేష్ బాబు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు( Mahesh Babu ) తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ఉండొచ్చు.

ఇక దాంతో సక్సెస్ లను అందుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళితో( Rajamouli ) పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాతో ఒక్కసారి మహేష్ బాబు వరల్డ్ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత వచ్చే క్రేజ్ తో మహేష్ బాబు వరల్డ్ లోనే ఒక స్టార్ హీరో గా ఒక ఎత్తుకు వెళ్ళబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఆ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అనే విషయాలు కూడా ఇప్పుడే చర్చ మీదకు వస్తున్నాయి.ఇక అందులో భాగంగానే మహేష్ బాబు ఇప్పుడు కొంతమంది ఇండియన్ సినిమా డైరెక్టర్లు ( Indian film directors ) అతనికి చెప్పే కథలు కూడా వింటున్నట్టుగా తెలుస్తుంది.అంటే తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఉన్న ప్రతి డైరెక్టర్ మహేష్ బాబుతో సినిమా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఇప్పటికే కథలను వినిపిస్తున్నారు.

Advertisement

ఇక సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ఏదైనా సినిమా చేసే అవకాశం ఉందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఇలాంటి సందీప్ రెడ్డి వంగా కనక మహేష్ బాబుతో సినిమా చేసినట్లయితే ఆ సినిమా వరల్డ్ లోనే ది బెస్ట్ సినిమాగా మిగులుతుంది అని అనుకునే వారు కూడా ఉన్నారు.ఇక మొత్తానికైతే మహేష్ బాబు అందరి కథలు వింటున్నాడు కానీ ఎవరిది కూడా ఫైనల్ చేయట్లేదు.ఇప్పుడే తను కొంతమంది కథలు వింటూ నచ్చిన కథ ని హోల్డ్ లో పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

కానీ ఇప్పటివరకు ఆయనకి ఏ కథ కూడా నచ్చినట్టుగా లేదు అందుకే ఆయన ఏ కథను ఫైనల్ చేయడం లేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు