మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే గుడికి వెళుతూ ఉంటాం.గుడికి వెళ్ళాక తప్పనిసరిగా 3,5,7 బేసి సంఖ్యలో ప్రదిక్షణలు చేస్తూ ఉంటాం.
అయితే ఏ రోజు ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేస్తే అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం.చాలా మందికి ఏ దేవుడికి ఎన్ని ప్రదిక్షణలు చేయాలో తెలియదు.
ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం.ఆదివారం - సూర్యనారాయణ స్వామికి 18 ప్రదక్షణలు, నవగ్రహాలకు 18 ప్రదక్షణలు, నాగేంద్ర స్వామికి 18 ప్రదక్షణలు,సుబ్రహ్మణ్య స్వామికి 27 ప్రదక్షణలు చేస్తే మంచి జరుగుతుంది.
సోమవారం - శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి 20 ప్రదక్షణలు, శ్రీరామ చంద్రునికి 20 ప్రదక్షణలు, శ్రీ కృష్ణుడికి 20 ప్రదక్షణలు చేయాలి.మంగళవారం - సింధూర ఆంజనేయస్వామికి 21 ప్రదక్షణలు.
శివాలయంలో 18 ప్రదక్షణలు, గణపతికి 27 ప్రదక్షణలు చేస్తే మంచిది.బుధవారం - సరస్వతీ దేవికి 17 ప్రదక్షణలు చేయాలి.
గురువారం - శ్రీ సాయి దేవాలయంలో 16 ప్రదక్షణలు చేయాలి.శుక్రవారం - దుర్గాదేవికి 20 ప్రదక్షణలు చేయాలి.
శనివారం - వెంకటేశ్వర స్వామికి 21 ప్రదక్షణలు చేయాలి.ఈ విధంగా ఇష్ట దైవానికి ఇష్టమైన రోజు ప్రదక్షిణలు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy