ఆ హీరో నాతో ఇబ్బందికరంగా మాట్లాడాడు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఖుష్బూ.( Kushboo ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన ఖుష్బూ ప్రస్తుతం కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ అలాగే పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూ అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తోంది.

ఇది ఇలా ఉంటే గోవాలోని పణజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ వేడుకగా జరుగుతోన్న విషయం తెలిసిందే.తొలిరోజు జరిగిన వేడుకల్లో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ కూడా పాల్గొన్నారు.

Actress Kushboo Brave Statement At Iffi Details, Kushboo, Star Hero, Kushboo Com

సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె భాగం అయ్యారు.ఖుష్బూ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.గతంలో ఒక సినిమా సెట్‌లో ఒక హీరో( Hero ) నాతో ఇబ్బందికరంగా మాట్లాడాడు.

Advertisement
Actress Kushboo Brave Statement At Iffi Details, Kushboo, Star Hero, Kushboo Com

నాకు ఏదైనా ఛాన్స్‌ ఉందా? అన్నాడు.వెంటనే నేను నా చెప్పుల సైజు 41.ఇక్కడే చెంప పగలకొట్టనా? లేదా సెట్‌ లో అందరి ముందు పగలకొట్టనా? అని అడిగా? సినిమా మాధ్యమంగా ప్రేక్షకులను అలరించాలని నేను పరిశ్రమలోకి వచ్చాను.సమానత్వం, గౌరవంలో ఎక్కడా రాజీ పడకూడదనేది నా సిద్ధాంతం.

Actress Kushboo Brave Statement At Iffi Details, Kushboo, Star Hero, Kushboo Com

ఆ విధంగానే వర్క్‌ చేశాను అని ష్బూ తెలిపారు.ఈ సందర్భంగా ఖుష్బూ చేసిన వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంతకీ ఆ సినిమా ఏది? ఆమెతో ఆ విధంగా ప్రవర్తించిన హీరో ఎవరు అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.హేమ కమిటీ రిపోర్ట్‌( Hema Committee Report ) వెలుగులోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బహిర్గతం అయ్యాయి.

వారు ఎన్నోవిధాలా వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ రిపోర్ట్‌ తెలిపింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023
Advertisement

తాజా వార్తలు