సినీ నటి హేమను( Actress Hema ) బెంగళూరు పోలీసులు( Bengaluru Police ) అదుపులోకి తీసుకున్నారు.
ఈ మేరకు సీసీబీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని తెలుస్తోంది.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో గత నెల 20వ తేదీన రేవ్ పార్టీ( Rave Party ) జరిగిన సంగతి తెలిసిందే.కాగా ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో( Drugs Test ) హేమకు పాజిటివ్ వచ్చింది.దీంతో ఆమెను విచారణకు హాజరు కావాలని కోరుతూ బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy