కే పి హెచ్ బి కాలనీలో సినీనటి అర్చన సందడి..

కూకట్ పల్లి: కే పి హెచ్ బి కాలనీలో సినీనటి అర్చన సందడి చేసింది.

లక్ష్మి వాసవి సిల్క్స్ నూతన స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

కూకట్ పల్లిలో కంచిపట్టు చీరల ప్రభంజనం అని,హోల్ సేల్ ధరలు అనేది మీరు తరచుగా వింటూనే ఉన్నారు కానీ ఇప్పుడు అటువంటి హోల్ సెల్ వాళ్లకి కూడా సప్లై చేసే వాళ్ళు మీ ముందుకు వచ్చారని, వారే "లక్ష్మీ వాసవి సిల్క్స్" వారని సినీనటి అర్చన అన్నారు.ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ చేనేత కార్మికులు నేసిన ధరకే ఇక్కడ పట్టు చీరలు అమ్మడం వాసవి ప్రత్యేకత అని అన్నారు.

లక్ష్మి వాసవి సిల్క్స్ వారికీ సొంత మగ్గాలు ద్వారా, మంచి తక్కువ ధరకే పట్టు చీరలు అమ్ముతున్నారని నటి అర్చన అన్నారు.కంచి , ఉప్పాడ, ధర్మవరం పట్టు, వివిధ రకాల లక్షల చీరలు అందు బాటులో ఉంటాయని అన్నారు.

రాబోవు పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తక్కువ ధరకే పట్టు చీరలు సొంతం చేసుకోవాలని నటి అర్చన అన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ వాసవి అధినేత నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు