మోకాళ్ళ నొప్పులు ఎంతలా మదన పెడుతున్న సరే ఇలా చేస్తే దెబ్బకు పరార్!

మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.? వాటి నుంచి విముక్తి పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.

? ఎన్నెన్నో మందులు వాడినా సరే మోకాళ్ళ నొప్పులు తగ్గడం లేదా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ చాలా ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది.ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఎంతలా మదన పెడుతున్న సరే దెబ్బకు పరార్ అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం మోకాళ్ళ నొప్పులను నివారించే ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక కప్పు కొబ్బరి ముక్కలను ( Coconut pieces )కట్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు తీసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు( Anise ), రెండు యాలకులు, రెండు ఫ్రెష్ తమలపాకులు( Betel leaves ) వేసుకోవాలి.

ఆపై ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు గుల్కంద్( Gulkand ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఒకవేళ మీ వద్ద గుల్కంద్ లేకుంటే బెల్లం తురుము కూడా వాడుకోవచ్చు.గుల్కంద్ మిక్స్ చేసిన ఈ డ్రింక్ టేస్ట్ గా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా మోకాళ్ళ‌ నొప్పులను నివారించడానికి చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ ను రోజుకు ఒక కప్పు చొప్పున ప్రతి రోజు తీసుకుంటే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు అయినా పరార్ అవుతాయి.

ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది.ఎముకలు దృఢంగా మారతాయి.దాంతో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.

మోకాళ్ళ నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.పైగా ఈ డ్రింక్ డైట్ లో ఉంటే చర్మం యవ్వనంగా మెరుస్తుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Advertisement

జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.రక్తపోటు సైతం అదుపులో ఉంటుంది.

తాజా వార్తలు