సముద్రంలో వేట కొనసాగిస్తుండగా మత్స్యకారుల కు 1500 కిలోలు బరువు గల భారీ టేకు చేప వలలో పడింది .

విశాఖ జిల్ల అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్రంలో వేట కొనసాగిస్తుండగా మత్స్యకారుల కు 1500 కిలోలు బరువు గల భారీ టేకు చేప వలలో పడింది .

కొండపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఈ చేప దొరికింది .

సముద్ర గర్భంలో ఉండే టేకు చేప బయటికి రావడం అది వలకు చిక్కడంతో మత్స్యకారులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఆసక్తి కనబర్చారు.

భారీ టేకు చిక్కడంలో మత్స్యకారులు తాళ్ల సహాయంతో తీరం ఒడ్డుకు తీసుకువచ్చారు.ఇటువంటి టేకు చేప కాకినాడ వాడ రేవులో గతంలో లక్ష పై ధర పలికిందని మత్స్యకారులు చెబుతున్నారు.

టేకు చేపను సాయంత్రానికి మార్కట్ లోకి తరలించనున్నారు.

Advertisement
వైరల్: కోతులు కొట్లాటకు ఆగిపోయిన రైళ్లు!

తాజా వార్తలు