పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ఎస్సై సిరిసిల్ల అశోక్ వచ్చిన సమాచారం మేరకు రుద్రంగి శివారు అడవి ప్రాంతంలో రెండు మండలాల మధ్యలో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం మీద రుద్రంగి ఎస్సై సిబ్బందితో అటవీ ప్రాంతంలో వెళ్లి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులని పట్టుకొని వారి వద్ద నుండి 20,330/- రూపాయలను పట్టుకొని కేసు నమోదు చేశారు.

మరో ఐదుగురు వ్యక్తులు అక్కడ నుండి పారిపోయరని తెలిపారు.

మొత్తం పదిమంది మీద కేసు నమోదు చేయడం జరిగిందనీ అన్నారు.

రాయిన్ చెరువును సందర్శించిన కాంగ్రెస్ నాయకులు కొండూరి గాంధీ

Latest Rajanna Sircilla News