Kurnool : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కారు బీభత్సం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో( Emmiganoor ) కారు బీభత్సం సృష్టించింది.ఈ క్రమంలో అదుపుతప్పిన కారు కూలీలపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదం నలంద డిగ్రీ కాలేజీ సమీపంలో నేషనల్ హైవే 167 పై చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

A Car Accident In Emmiganoor Of Kurnool District-Kurnool : కర్నూల�

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉందని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు...

తాజా వార్తలు