బీసీలకు 50శాతం పదవులు ఇస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు..బీద మస్తాన్ రావు

బీసీలకు 50శాతం పదవులు ఇస్తానని చెప్పిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేస్తోన్న సీఎంను కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం బీసీలకు ఈవిధంగా ఎప్పుడైనా న్యాయం చేసిందా నేను 30ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉండివచ్చా .

అక్కడ బీసీ నేతలకు న్యాయం జరగలేదు.జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్రం రాష్ట్రాలకు వాటాలు సరిగా ఇవ్వడం లేదు జీఎస్టీ వసూలు చేస్తూ సెస్, సర్చార్జి ల్లో రాష్ట్రాలకు కేంద్రం వాటాలు ఇవ్వడం లేదు రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం నేను పోరాడతా టీడీపీలో ఉన్నది నా తోడబుట్టున తమ్ముడు కాదు.

చిన్నాన్న కొడుకు నా తమ్ముడు టీడీపీలో నేను వైసీపీలో ఉంటే తప్పేంటి డబ్బు తీసుకుని మాకు రాజ్యసభ సీట్లు ఇచ్చారనే విమర్శలన్నీ ఒర్వలేక చేస్తున్నవే రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా యాదవులకు రాజ్యసభకు అవకాశం ఇచ్చారు ఆర్ కృష్ణయ్య ను వేరొక రాష్ట్రం నేత అనడానికి వీల్లేదు.ఆయన జాతీయ స్థాయి నేత వెనుకబడిన వారి సంక్షేమంకోసం పోరాడుతున్నందుకే రాజ్యసభ సీటు ఇచ్చారు.

రాష్ట్ర సమస్యలపై సుప్రీంకోర్టులో పోరాటం చేసేందుకు న్యాయవాది కావాలని నిరంజన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఈనెల 26 నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభం కానుంది రాజ్య సభ సీటు కోసం కొందరు వంద లేదా రెండొందల కోట్లు ఇచ్చేందుకూ రెడీగా ఉంటారు రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పార్లమెంట్ లో పోరాటం చేస్తా.

Advertisement
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు