బాలయ్యకు ఫోన్ చేసి ఓటు వెయ్యమంటే అలా అన్నారు.. హేమ కామెంట్స్ వైరల్!

కమెడియన్ రోల్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో నటించి హేమ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

ఒక కమెడియన్ సినిమాలో తనకు హేమ వద్దని చెప్పారని ఆ డైరెక్టర్ అదే విషయం నాకు చెప్పారని హేమ చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ఆ కమెడియన్ దగ్గరకు వెళ్లి తాను డైరెక్ట్ గా అడిగానని హేమ కామెంట్లు చేశారు.అయితే ఆ కమెడియన్ మాత్రం తాను ఆ విధంగా అనలేదని చెప్పాడని హేమ పేర్కొన్నారు.

అయితే ఒక ఫ్రెండ్ తన గురించి నెగిటివ్ గా కామెంట్లు చేసేదని హేమ తెలిపారు.తాను మనుషులను కేర్ చెయ్యనని మీకు తనే అవసరం తనే కరెక్ట్ అని ఆమె అనేదని హేమ చెప్పుకొచ్చారు.

ఇలాంటి కామెంట్ల వల్ల కొన్నిసార్లు నష్టం జరుగుతుందని హేమ వెల్లడించారు.అయితే తన గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తుందని తనను నేను అడగలేదని హేమ చెప్పుకొచ్చారు.

Advertisement

అయితే ఆమె నమ్మిన వ్యక్తులే తర్వాత రోజుల్లో ఆమెను వెన్నుపోటు పొడిచారని హేమ వెల్లడించారు.

ఆమె తిరిగితిరిగి నా దగ్గరకే వచ్చిందని హేమ పేర్కొన్నారు.నాదే తప్పు నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని ఆమె అన్నారని హేమ వెల్లడించారు. బాలకృష్ణ గారితో ఎక్కువగా సినిమాలు చేశానని హేమ తెలిపారు.

బాలయ్య బాబు భోళా శంకరుడని ఆయన అంటే చాలా ఇష్టమని హేమ వెల్లడించారు.ఆయన భగవద్గీత చదివి ధైవభక్తిని ఎక్కువగా కలిగి ఉన్నారని హేమ వెల్లడించారు.

బాలయ్య బాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఓటు హేమకు, శ్రీకాంత్ కు వేస్తానని చెప్పారని హేమ చెప్పుకొచ్చారు.నేను కాల్ చేసి ఓటు కోసం కాంటాక్ట్ అయ్యానని ఆయనకు కల్లాకపటం ఉండదని హేమ కామెంట్లు చేశారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

రవితేజ సో స్వీట్ అని ఆయన బాగా రిసీవ్ చేసుకుంటారని హేమ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు