అవతార్ 2 రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ..!

జేమ్స్ కెమరాన్ అద్భుత సృష్టి అవతార్ 2009లో వచ్చి సెన్సేషనల్ విజయం అందుకున్న విషయం తెలిసిందే.

వరల్డ్ వైడ్ సంచలనాలు సృష్టించిన అవతార్ ఇండియాలో కూడా ఘన విజయం అందుకుంది.

ఇక ప్రస్తుతం అవతార్ 2 సెట్స్ మీద ఉంది.కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని 2022 రిలీజ్ ప్రకటించారు.

అయితే అనుకున్న విధంగా ఈ ఇయర్ ఎండింగ్ కి అవతార్ 2 రిలీజ్ ఫిక్స్ చేశారు.డిసెంబర్ 16న అవతార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

అవతార్ సీక్వల్ అంటే ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈసారి మరింత భారీగా సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఇప్పటికే లీకైన అవతార్ 2 ఫోటోలు సంచలనంగా మారాయి.

Advertisement

అవతార్ 2 కోసం ఆడియెన్స్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.అయితే ప్రపంచవ్యాప్తంగా ఈమధ్య రిలీజ్ అనుకున్న సినిమాలు రిలీజ్ వాయిదా పడుతుండగా అవతార్ 2 ఈ ఇయర్ ఎండింగ్ కి వస్తుందా రాదా అన్నది చూడాలి.

అవతార్ 2 మునుపటి కన్నా మరింత భారీగా రాబోతుంది.వందల కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా సీక్వల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.

 అవతార్ 2 మాత్రమే కాదు దీనికి కొనసాగింపుగా చాలా సీక్వల్స్ వస్తాయని డైరక్టర్ వెల్లడించారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు