రవి, విశ్వపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ రేజా!

బుల్లితెరపై ప్రసారమవుతున్న షో లలో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్.ఈ బిగ్ బాస్ షో గురించి మనందరికీ తెలిసిందే.

ఇక ఈ బిగ్ బాస్ షో ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ గా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.ఈ బిగ్ బాస్ షో చాలామందికి ఫేమ్ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇక ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రసారమవుతోంది.ఇప్పటికే నాలుగు సీజన్లలో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇటీవలే మొదలైన విషయం అందరికి తెలిసిందే.

ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో అందరి కంటే ఎక్కువగా పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ లో యాంకర్ రవి కూడా ఒకరు.

Advertisement

తాజాగా శ్వేత ఎలిమినేట్ అయిన తర్వాత యాంకర్ రవి కి దూరంగా ఉండాలి అంటూ హౌస్ మెంట్ ను హెచ్చరించిన సంగతి మనందరికీ తెలిసిందే.లహరి,ప్రియ ఎపిసోడ్ తర్వాత రవి పై నెగిటివీటి పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలోనే రవిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోలింగ్ జరిగాయి.

ఇక ఈ విషయంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా స్పందించాడు.రవి ఈ షో కి వెళ్లక ముందే ఈ విషయాల గురించి మాట్లాడుకున్నామని, ఇలా అవుతుందని తనకు ముందే తెలుసు అని అలీ తెలిపాడు.ఎవరితోనైనా గొడవలు వస్తే రవి దానిని పరిష్కరించుకోవాలని భావిస్తారని, కానీ ఈ విషయం చాలా మంది అపార్థం చేసుకుంటారని అలీ తెలిపాడు.

అలాగే మరొక కంటెస్టెంట్ విశ్వ పైకి చాలా పహిల్వాన్ లా కనిపించినా తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని బయట కూడా అతను అలాగే ఉంటారని తెలిపారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు