కమెడియన్ భార్యగా అనసూయ.. సుకుమార్ సినిమాలో షాకింగ్ రోల్!

బుల్లితెర యాంకర్ హాట్ బ్యూటీ అనసూయ గురించి అందరికీ తెలిసిందే.ఈమె బుల్లితెర లోనే కాకుండా వెండితెర లో కూడా ఓ క్రేజ్ ను సంపాదించుకుంది.

ప్రస్తుతం అనసూయ అంటే యువత నుండి మంచి ఫాలోయింగ్ ఉంది.ఇక అనసూయ ఇటు బుల్లితెరపై అటు వెండి తెరపై సరిసమానంగా బాధ్యతలు మోస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

అంతేకాకుండా ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పలేం.వెండితెరపై ఎన్నో సినిమాల్లో నటించిన అనసూయ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రంగమ్మత్త ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

అంతేకాకుండా పలు సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించగా.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.

Advertisement

క్షణం, కథనం వంటి సినిమాల్లో ముఖ్యమైన పాత్రలో నటించి తన పాత్రకు న్యాయం చేసింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సుకుమార్ సినిమాలో కమెడియన్ భార్యగా నటిస్తుందట.

అంతే కాకుండా మరో క్రేజీ పాత్రలో నటిస్తుందట.ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా పుష్ప.

ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన నటీనటులుగా నటిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా అప్ డేట్ లు వస్తూనే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో అనసూయ నటిస్తుందని తెగ వార్తలు వినిపించగా.గతంలో అనసూయ ఈ విషయం గురించి పక్కనపెట్టేసింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఆ తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నానని తెలపగా.ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

Advertisement

ఇందులో అనసూయ నెగెటివ్ రోల్ లో నటిస్తుందట.అంతేకాకుండా ఈ సినిమాలో అనసూయ భర్త గా కమెడియన్ సునీల్ నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.రాయలసీమకు చెందిన ఓ ప్రముఖ దంపతులుగా వీళ్లు కనిపించనున్నారట‌.

అంతేకాకుండా సినిమా కథ మలుపు తిరిగే పాత్రలో వీళ్ళు నటిస్తున్నారని తెలిసింది.ఇక ఈ సినిమా ఆగస్టు 13న విడుదల చేయాలని గతంలో తెలపగా.

ప్రస్తుత పరిస్థితులు బట్టి ఈ సినిమా విడుదల గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు.

తాజా వార్తలు