తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 8, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.54

సూర్యాస్తమయం:సాయంత్రం 06.21

రాహుకాలంమ.

01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలుద్వాదశి మంచిది కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

వృషభం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయం గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులను సహాయాన్ని పొందుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల శత్రువులు మిత్రులు అవుతారు.

ఈరోజు సంతోషంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్ము తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.

ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని పనులు వాయిదా పడతాయి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఏ విషయంలోనూ తొందర పడకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు పొందుతారు‌.వాహనాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఓ శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.వ్యాపారులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం పొందుతారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు‌.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం చేస్తారు.ఈ రోజు కాస్త అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు