ఆ ఏనుగు 'వాకింగ్' చేస్తూ 20 కేజీలు పెరిగింది.. మీకు తెలుసా?

మన పెంపుడు జంతువులను ఎంత ప్రేమగా చూసుకుంటాం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వాటిని ఎంతో సంతోష పెడతారు.

ఇంకా అవి నడవడం.పరిగెత్తడం చేస్తే ఎంత బాగుంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకా అలానే కర్నాటకలో ఉన్న ఓ గున్న ఏనుగు తన కేర్ టేకర్ వెంట వాకింగ్ చేసే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంకా ఈ వీడియోను కర్ణాటక జూ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

మైసూర్‌ జంతు ప్రదర్శనశాలలో వేదవతి అనే చిన్నఏనుగు సోము సంరక్షణలో పెరుగుతోంది.వేదవతి కాకుండా మరో ఐదు గున్న ఏనుగులు అతని సంరక్షణలో ఉన్నాయి.

Advertisement

వేదవతి ఎలా పరుగెత్తుతుందో చూడండి.ఈ చిన్న ఏనుగు రోజూ నడవటానికి ఇష్టపడుతుంది.

మైసూర్‌ జంతు ప్రదర్శనశాలలో వేదవతి చేరినప్పుడు కేవలం 89 కిలోల బరువు మాత్రమే ఉండేది.రెండు నెలల వ్యవధిలో సోము సంరక్షణలో సుమారు 20 కేజీల బరువు పెరిగింది.

కేర్‌ టేకర్‌ సోము ప్రతి రోజు వేదవతిని జూ చూట్టు వాకింగ్‌కి తీసుకెళ్తాడు.ఈ గున్న ఏనుగు రోజుకు మూడు సార్లు జూ చుట్టు పరుగులు తీస్తూ వ్యాయామం పూర్తి చేస్తుంది అని కర్ణాటక జూ తన ట్విట్ లో పేర్కొంది.

ఇంకా ఈ వీడియోను చుసిన నెటిజన్లు.వావ్.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

వాకింగ్ చేసి 20 కేజీలు పెరిగిన ఘనత ఈ ఏనుగుదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు