ఈ స్పూన్ చూసారా..90 పైసల స్పూన్ 2 లక్షలకు కొన్నారు.. ఎందుకంటే?

కొంతమంది కొన్ని వస్తువులను ఎందుకు కొంటారో కూడా తెలియదు.కొన్ని ఎంత దార ఉన్న కూడా కొనడానికి మొగ్గు చూపారు.

కానీ మరికొన్ని వస్తువులకు మాత్రం అసలు విలువు లేకపోయినా వేలు.లక్షలు పెట్టి మరి కొంటారు.

90 Paisa Spoon Sold For Rs 2 Lakhs In Online Auction In London, A 90 Paisa Spoon

తాజాగా అలానే ఒక వ్యక్తి 90 పైసలు విలువ చేసే ఒక స్పూన్ ను 2 లక్షలు పెట్టి మరి వేలం పాటలో సొంతం చేసుకున్నాడు.అంత పెట్టాడంటే ఆ స్పూన్ ఎదో విలువైనది అనుకునేరు.

అలా ఏమీ కాదు.ఈ స్పూన్ ఎప్పటిదో పాత కాలం నాటిది.

Advertisement

చూడడానికి కూడా సొట్టలు పడి మొత్తం వొంగిపొయి ఉంది.కానీ అతడు మాత్రం ఆ స్పూన్ ను లక్షలు పోసి కొన్నాడు.

ఆన్ లైన్ లో జరిగిన వేలం పాటలో పోటాపోటీ పెట్టుకొని మరి ఆ స్పూన్ ను దక్కించుకున్నాడు.అతడిది లండన్.

ఆ స్పూన్ ను ఒక వ్యక్తి 90 పైసలు పెట్టి కొన్నాడు.దానిని వేలంలో పెట్టి 2 లక్షలకు అమ్ముకున్నాడు.

ఆ స్పూన్ 13 వ దశాబ్దానికి చెందిన అరుదైన వస్తువుగా గుర్తించారు.ఇది 5 ఇంచుల పొడవు ఉంది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
వైరల్ వీడియో : సీక్రెట్‌గా ప్రియురాలితో హొలీ ఆడాలని చూసిన ప్రియుడు.. చివరకు?

సోమర్సెట్ లోని లారెన్సేస్ ఆక్షవీర్ సంస్థ ఈ వేలం పాట నిర్వహించింది.ఆ వేలం లో పాల్గొన్న ఒక వ్యక్తి ఈ స్పూన్ ను 1,97,000 చెల్లించి మరి ఈ స్పూన్ ను సొంతం చేసుకున్నాడు.

Advertisement

ఇది పాతకాలం నటి స్పూన్ అవ్వడంతో ఈ స్పూన్ ను కొనేందుకు పోటీ పడ్డారు.చివరకు ఒక వ్యకి దాదాపు 2 లక్షలు పెట్టి ఈ స్పూన్ ను కొన్నాడు.అయితే ఈ స్పూన్ ఓనర్ ఈ స్పూన్ అంత రేట్ పలికే సరికి ఆనందంగా ఫీల్ అయ్యాడు.90 పైసలు పెట్టి కొన్న స్పూన్ అతడికి 2 లక్షలు తెచ్చిపెట్టిందని తెలిసి అతడి కుటుంబం కూడా షాక్ అయ్యారు.చూసారుగా అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం.

తాజా వార్తలు