రూ.2కోట్ల ,15లక్షల,67వెయిల,130 లు.బంగారం:71గ్రాముల,500 మిల్లిగ్రాములు.
వెండి:13కిలోల ,600గ్రాములు.రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి 14 రోజుల హుండీ ఆదాయాన్ని ఎక్కించడం జరిగింది.ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్ ,కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ ఏసి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఏ ఈ ఓ ఎస్.హారికిషన్, జయకుమారి, బి.శ్రీనివాస్, పి.నవీన్ ఆలయ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటుగా శ్రీ రాజ రాజేశ్వర సేవాసమితి వారు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy