బహుజన రాజ్యాధికార యాత్ర ప్రచారం

సూర్యాపేట జిల్లా: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్.

ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మార్చి6 న ప్రారంభం కానున్న బహుజన రాజ్యాధికార యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ హుజూర్ నగర్ నియోజక వర్గంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన బీఎస్పీ నాయకత్వం.

నియోజకవర్గ వ్యాప్తంగా గోడలపై ప్రచార వాల్ రైటింగ్ మొదలుపెట్టిన కార్యకర్తలు.

ఢిల్లీ మెట్రోలో యువతి ఓవరాక్షన్.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..

తాజా వార్తలు