Machilipatnam ZP Meeting: జడ్పీ కన్వెన్షన్ హాల్లో జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం..

కృష్ణాజిల్లా మచిలీపట్నం: జడ్పీ కన్వెన్షన్ హాల్లో జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.మచిలీపట్నం జడ్పీ సర్వసభ్య సమావేశంలో పేర్ని నాని.

ఎన్టీఆర్ జిల్లా 108 సర్వీసెస్ కో-ఆర్డినేటర్ పై మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్.సమావేశానికి గైర్హాజరు కావడంపై మండిపడ్డ పేర్ని నాని.

ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక, మంత్రి జోగి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్, కలెక్టర్లు రంజిత్ భాష ఢిల్లీ రావు సంబంధిత అధికారులు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు