గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తెల్ల చొక్కా,ఎర్ర కండువా,గల్ల లుంగీ ధరించిన, సుమారు 45 సంవత్సరాల పైబడిన వయసు గల వ్యక్తి మృతదేహం జాతీయ రహదారి పక్కన పడి ఉంది.

 Unidentified Body Found-TeluguStop.com

ఆత్మహత్యనా లేక రోడ్డు ప్రమాదమా,ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.మృతుని వివరాలు తెలిసిన వారి కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలని టౌన్ ఎస్ఐ క్రాంతికుమార్ తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube