తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్13, శుక్రవారం2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu September 13 Friday 2024 ,-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.21

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.22 ల7.12

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12

మ.12.28 ల1.12

మేషం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి.ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇంటా బయట విచిత్ర సంఘటనలు పూర్తి చేసుకుంటాయి.

నూతన వస్తులాభాలు పొందుతారు.పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి.నూతన వాహనయోగం ఉన్నది.వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు.బంధుమిత్రులతో సేవాకార్యక్రమాలు చేపడతారు.స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు.

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కర్కాటకం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి.దూరప్రయాణాలు వాయిదా పడతాయి.చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

కన్య:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

తుల:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు.నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు.

బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది.ప్రయాణాలలో మార్పులు ఉంటాయి.

వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పెరుగుతుంది.పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనుస్సు:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు.చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటు ఉంటారు.వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి.సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి.స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి.గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు.వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభం

:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు దీర్ఘకాలిక రుణాలు వత్తిడి పెరుగుతుంది.అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు.ఆరోగ్యసమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు.ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

మీనం:

Telugu Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, Telegurasi-

ఈరోజు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.దూర ప్రయాణాలలో మార్గాలు అవరోధాలు కలుగుతాయి.పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు.దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube