ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేసిన జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మలరామారం మండలం ప్యారారం గ్రామంలో 3 లక్షల జిల్లా పరిషత్ 15 వ ఆర్థిక సంఘం నిధుల నుండి ఓపెన్ జిమ్ కు సోమవారం జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Latest Video Uploads News