రామ్ చరణ్ షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.

ఇలా పాన్ ఇండియా హీరోగా తన క్రేజ్ పెరగడంతో రామ్ చరణ్ కూడా ఎంతో హైట్ ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇకపోతే జూన్ 14వ తేదీ రామ్ చరణ్ పదవ వివాహ వార్షికోత్సవం కావడంతో ఆయన తన భార్యతో కలిసి ఇటలీ వెళ్లి ఎంతో ఘనంగా తన వివాహ వార్షికోత్సవ రోజును సెలబ్రేట్ చేసుకున్నారు.ఇక పెళ్లి రోజు ఉపాసన రామ్ చరణ్ ఫోటోలు వైరల్ కాగా వీరు ధరించిన డ్రెస్సులు చర్చనీయాంశంగా మారాయి.

ఇందులో ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు 2,23,049 రూపాయలని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే రూ.1,13,000 అని టాక్‌.

You Should Be Shocked If You Know The Price Of Ram Charan Shirt , Ram Charan, To
Advertisement
You Should Be Shocked If You Know The Price Of Ram Charan Shirt , Ram Charan, To

ఇకపోతే తాజాగా వీరిద్దరూ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఎయిర్ పోర్టులో సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలలో రామ్ చరణ్ రా అని రాసి ఉన్న డెనిమ్ జాకెట్ ధరించారు ఈ క్రమంలోనే ఈ జాకెట్ ఖరీదు ఎంత ఉంటుంది అని నెటిజన్లు ఆన్లైన్లో సెర్చ్ చేసే వెతకగా దీని ధర చూసి నోళ్ళు వెళ్ళబెట్టతున్నారు.

ఈ జాకెట్ ధర సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని తెలిసి ఎంతో ఆశ్చర్యపోతున్నారు.ఏది ఏమైనా త్రిబుల్ ఆర్ సినిమా తో రామ్ చరణ్ కాస్త హై ఫ్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు