సవాళ్లు ప్రతి సవాళ్లు ఉదయగిరిలో పరిస్థితి ఉధృతం..

నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వైసిపి సస్పెన్షన్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు.

ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి ఏకంగా ఎమ్మెల్యే మేకపాటికి ఫోన్ చేశారు.సుబ్బారెడ్డి గొంతు విన్న మేకపాటి ఫోన్ కట్ చేయడం జరిగింది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు