జాకెట్ లేకుండా ఇళ్లల్లో పని.. రోజుకి రూ.2 లక్షల శాలరీ!!

సాధారణంగా పని మనిషి శాలరీ రూ.15,000 లోపు ఉంటుంది.అయితే ఒక పని మనిషి మాత్రం తనకొచ్చిన ఐడియాతో రోజుకి దాదాపు రెండు లక్షల వరకు సంపాదిస్తోంది.

ఫ్లోరిడాలోని(Florida) టంపాలో నివసిస్తున్న ఈమె టాప్‌లెస్ పనిమనిషిగా గంటకు 300 డాలర్లు వసూలు చేస్తోంది.ఇక్కడ టాప్‌లెస్ అంటే ఆమె తన ఎద భాగాలను కవర్ చేసుకోకుండా ఇళ్లలో పనిచేస్తుంది.

ఇలా అర్థనగ్నంగా పనిచేయాలనే ఐడియాను ఆమె ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంది.తర్వాత తాను జాకెట్/బ్రా/టాప్ డ్రెస్ లేకుండానే పనిచేస్తానని ఒక యాడ్ ఇచ్చింది.

అంతే ఆమె నంబర్‌కు కుప్పలు తెప్పలుగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వచ్చాయి.తర్వాత ఆమె టాప్‌లెస్ మెయిడ్‌గా మారి భారీగా డబ్బులు సంపాదిస్తోంది.

Advertisement

ఈ విషయాన్ని టిక్‌టాక్‌ వీడియోలో వెల్లడించింది.దాంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సామీ(Saami) అని పిలిచే ఈ యువతి ఐదు ఇళ్లను శుభ్రం చేస్తూ డైలీ 2,230 డాలర్లు (దాదాపు రూ.1.8 లక్షలు) సంపాదిస్తుంది.ఆమె తన సంపాదనలో 30% (రూ.60 వేలు) ఒక సెక్యూరిటీ గార్డుకు ఇస్తుంది.ఈమె అర్థనగ్నంగా ఇళ్లల్లోకి వెళ్లి పనిచేస్తుంది కాబట్టి ఇంటి వారు టెంప్ట్ అయి రేప్ చేసే ప్రమాదం ఉంది.

అందుకే ఆమె ఒక సెక్యూరిటీ గార్డును కూడా పెట్టుకుంది.అమెరికాలో(America) కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంతుంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.అక్కడ నెలకు లక్ష రూపాయలు సంపాదించిన డబ్బులు సరిపోవు.

ఈ నేపథ్యంలో విచిత్రమైన జాబులు చేయడానికి కూడా చాలామంది రెడీ అవుతున్నారు అలాంటి వారిలో సామీ కూడా ఒకరు.అయితే సామీ ఐడియాను కొందరు మెచ్చుకుంటుంటే మరి కొందరు ఇదేం పాడు పని అని తిట్టిపోస్తున్నారు.ఇంకొందరు మాత్రం సెక్యూరిటీ గార్డ్ పని బాగుందని, హాయిగా బయట కూర్చుని డబ్బులు సంపాదిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఏది ఏమైనా రోజుకి దాదాపు రెండు లక్షల శాలరీ సంపాదిస్తున్న ఆమె అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు