రాగి ఆభరణాలు ధ‌రించ‌డం వ‌ల్ల ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

రాగి పాత్ర‌ల్లో నీటిని నిల్వ చేసుకుని తాగ‌డం, వంట‌లు వండుకుని తిన‌డం ఆరోగ్యానికి చాలా మంచిద‌ని అంద‌రికీ తెలుసు.

అలాగే రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

అవును, రాగితో త‌యారు చేసిన కడియాలు, ఉంగ‌రాలు, చైన్స్‌ వంటివి పెట్టుకోవ‌డం వ‌ల్ల మాస్తు ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.మ‌రి ఆల‌స్య‌మెందుకు ఆ ప్ర‌యోజ‌నాలేంటో చేసేయండి.

Health, Benefits Of Copper Jewellery, Copper Jewellery, Copper, Latest News, He

రాగి ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌డం వ‌ల్ల నొప్పులు, వాపులు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ముఖ్యంగా రాగిలోని యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కీళ్ల నొప్పులు నుంచి మంచి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి.అలాగే శ‌రీరంలో అధిక వేడి ఉంటే గ‌నుక‌.

అలాంటి వారికి రాగి ఆభ‌ర‌ణాలు ఎంతో మేలు చేస్తాయి.ఎందు కంటే, రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల బాడీలోకి ఓవ‌ర్ హీటంతా ప‌రార్ అవుతుంది.

Advertisement
Health, Benefits Of Copper Jewellery, Copper Jewellery, Copper, Latest News, He

రాగితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల.శ‌రీరంలోకి కొద్ది కొద్దిగా రాగి ప్ర‌వేశిస్తుంది.

త‌ద్వారా రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి వివిధ ర‌కాల జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.మ‌రియు శ‌రీరంలో చేరే రాగి ఇత‌ర మిన‌ర‌ల్స్ ను శోషించుకునేందుకు సైతం హెల్ప్ చేస్తుంది.

ఒత్తిడి, డిప్రెష‌న్, త‌ల నొప్పి వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను నివారించి మ‌న‌సు ప్ర‌శాంతంగా మార్చే సామర్థం కూడా రాగి ఆభ‌ర‌ణాల‌కు ఉంది.క‌నుక‌, ఎవ‌రైతే మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారో.

వారు రాగితో చేసిన కంకణాలు, ఉంగ‌రాలు వంటివి పెట్టుకోవ‌డం ఉత్త‌మం.

Health, Benefits Of Copper Jewellery, Copper Jewellery, Copper, Latest News, He
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

రాగి ఆభ‌ర‌ణాల‌ను పెట్టు కోవ‌డం వ‌ల్ల‌.అందులోని యాంటీ ఏజింగ్ ల‌క్ష‌ణాలు వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రాకుండా అడ్డు క‌ట్ట వేసి.చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Advertisement

మ‌రియు రాగి ఆభ‌ర‌ణాల‌ను ధ‌రిస్తే.ర‌క్త పోటు కంట్రోల్‌లో ఉంటుంది.

గుండె పని తీరు సైతం మెరుగు ప‌డుతుంది.

తాజా వార్తలు