చిన్నారిని మూడంతస్తుల భవనం నుంచి విసిరిన తల్లి.. కారణం ఏంటంటే?

తల్లి ప్రేమ వర్ణించలేనిది.మనం పుట్టినప్పటి నుండి బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చేది తల్లినే.

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డను పెంచుతారు.ఇంకా అలాంటిది బిడ్డకు ప్రమాదం వస్తే వారి ప్రాణాలు అడ్డు వేసాయినా బిడ్డ ప్రాణాల్ని కాపాడుతారు.

ఇంకా అలాంటి ఘటనే అరిజోనాలోని ఫొయెనిక్స్‌లో చోటుచేసుకుంది.తల్లి ప్రేమను సోషల్ మీడియాలో చూసి ఎందరో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉన్నట్టుండి మూడంతస్తుల భవనం మంటల్లో చిక్కుకుంది.

Advertisement

అయితే అక్కడి నుండి కిందకి వచ్చేకి లేదు.తల్లి తన మూడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు.

దీంతో ఆమెకి ఎం చెయ్యాలో తెలియక అక్కడ హెల్ప్ అని అరిచి తన మూడేళ్ల కుమారుడిని మూడంతస్తుల భవనంలోని ఫ్లాట్‌ కిటికీలోంచి కిందకు విసిరేసింది.అదృష్టవశాత్తు అక్కడ ఉన్న ఫుట్‌బాల్ ‌ స్టార్‌ ఫిలిప్ బ్లాంక్‌ ఆ బాలుడిని క్యాచ్‌ పట్టి ప్రాణాలు కాపాడాడు.

అయితే ఈ ఘటనలో ప్రమాదవశాత్తూ ఆ ఇంట్లో మంటల్లో చిక్కుకుని ఆ చిన్నారి తల్లి రచెల్‌లాంగ్‌ ప్రాణాలు కోల్పోయింది.కాగా తన ఎనిమిదేళ్ల కూతురు కూడా సురక్షితంగా బయటపడింది.ఫిలిప్ బ్లాంక్‌ ఆ మూడేళ్ళ బాలుడిని ఆస్పత్రికి తరలించాడు.

ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు.అయితే అతను కాపాడిన సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఆ వీడియో చుసిన అందరూ ఫిలిప్ బ్లాంక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు