బూతు సినిమాను తలపిస్తోంది

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ పూనం పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈమె ఏం చేసినా కూడా అది హాట్‌గానే ఉంటుందనే టాక్‌ ఉంది.

ఇక తాజాగా ఈమె నటించిన తెలుగు సినిమా ‘మాలిని అండ్‌ కో’ సినిమా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

ఈ ట్రైలర్‌ చూస్తుంటే ఇది ఒక పోర్న్‌ మూవీని తలపించేలా ఉంది.దీనికి సెన్సార్‌ క్లియరెన్స్‌ వచ్చేనా అన్న రీతిలో హాట్‌ సన్నివేశాలు ఉన్నాయి.

వీరు కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఒక ప్రేమ కథ చిత్రంగా చెబుతున్నారు.ట్రై యాంగిల్‌ ప్రేమ కథతో ఈ సినిమా తెరకెక్కిందని దర్శకుడు చెబుతున్నాడు.

Advertisement

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఎంటర్‌టైనర్‌ మరియు సందేశం కూడా ఈ సినిమాలో ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాలో పూనం పాండే బాలీవుడ్‌ స్థాయిలో హద్దులు దాటి అందాల ప్రదర్శణ చేసింది.

యూత్‌ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి ఆధరణ లభించే అవకాశాలున్నాయని నిర్మాతలు భావిస్తున్నారు.జనవరిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు