మంకీ వైరస్‌ ఎలా సోకుతుందో తెలుసా? దాని లక్షణాలు.. జాగ్రత్తలు!

ఇప్పటికే కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం.

మరోవైపు వేరియంట్లు, థర్డ్‌ వేవ్‌ భయం.ఈ భయం ఇంకా తొలగకముందే.చైనాలో మరో వైరస్‌ను గుర్తించారు.

అదే ‘మంకీ వైరస్‌’ ప్రాణంతకమైన ఈ వ్యాధి 53 ఏళ్ల వయస్సున్న ఓ బీజింగ్‌ వ్యక్తికి ఇది సోకింది.అతను మేలో చనిపోయాడు.

అది రెండు చనిపోయిన మంకీల ద్వారా అతనికి సోకింది.దీంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

మంకీ ‘బీ’ వైరస్‌ అంటే? రిత్ర ప్రకారం మంకీ బీ వైరస్‌ ‘బీ’ వైరస్‌ (బీవీ) అని కూడా అంటారు.దీన్ని 1932లోనే గుర్తించారు.

ఇది చాలా అరుదుగా సోకే ఇన్ఫెక్షన్‌.పూర్వం హెర్పస్‌వైరస్‌తో మంకీల ద్వారా మానవులకు సోకుతుంది.

ఈ వైరస్‌ కోతుల ద్వారా చింపాజీలు ఇతర కపుచిన్‌ జాతి కోతులకు వ్యాపిస్తుంది.సీడీసీ వివరాల ప్రకారం 1932లో ఈ వ్యాధి 50 మందికి సోకింది.వారిలో 21 మంది చనిపోయారు.

ఈ మంకీ వైరస్‌.వైరస్‌ సోకిన మంకీ మనుషులతో కాంటాక్ట్‌ అయినపుడు ఆ మంకీ ఫ్లూయిడ్స్‌ ద్వారా సోకుతుంది.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
వీడియో వైరల్.. సీతమ్మ మెడలో తాళి కట్టిన ఎమ్మెల్యే.. ఆగ్రహిస్తున్న ప్రజలు

అంతేకాదు ఒకవేళ ఆ మంకీ మనిషిని కరిచినా ఆ వ్యాధి సోకుతుంది.

Advertisement

వ్యాధి లక్షణాలు.చనిపోయిన వెటరన్‌ వైద్యుడుకి 3–7 రోజుల పాటు వాంతులు అయ్యాయట.ఇతర లక్షణాలు.

చలిజ్వరం, తలనొప్పి, నీరసం, ఒళ్లు, కండరాల నొప్పులు.ఇంతేకాకుండా న్యూరో సంబంధిత సమస్యలు.

మెమొరీ ప్రాబ్లం, బ్రెయిన్‌ ఫాగ్‌ కూడా వస్తుంది.ఈ వైరస్‌ వ్యక్తిలో దాదాపు నెలపాటు ఉంటుంది.

కానీ, లక్షణాలు దాదాపు ఏడు రోజుల పాటు మాత్రమే కనిపిస్తాయని సీడీసీ తెలిపింది.ఇప్పటి వరకు అధికారికంగా ఒకే ఒక కేసు నమోదు అయింది.

అతను టెస్ట్‌ చేయించుకున్నా.నెగెటివ్‌ వచ్చింది.

ప్రస్తుతం ఈ మంకీ వైరస్‌ నిరోదించడానికి ఎటువంటి టీకాను కనిపెట్టలేదు.దీనికి ఫ్లూయిడ్స్‌ థెరపీ మాత్రమే దీనికి చికిత్స అని నిపుణులు తెలిపారు.

ఎవరికైనా మంకీ రక్కినా.కరిచినా.

వెంటనే డిస్‌ఇన్ఫెక్టెడ్‌ లిక్వీడ్‌తో ఆ ప్రాంతంలో శుభ్రం చేయాలి.ఒకవేళ ఏ వైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

తాజా వార్తలు