Maruti Car : మారుతీ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే టాప్ 3 మోడల్ కార్లు ఇవే!

కారు కొనుక్కోవాలని ఎవరికుండదు? అయితే బేసిగ్గా వాటికి పెద్ద మొత్తంలో డబ్బులు కావలసి ఉంటుంది కనుక ఆ కోరిక కలలాగే మిగిలిపోతోంది.

మార్కెట్‌లో మనకు చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి.

ఒక్కో కంపెనీనే వివిధ రకాల మోడళ్లను అందిస్తూ ఉంటాయి. మారుతీ నుంచి కియా వరకు చాలా కంపెనీ కార్లు రోడ్లపై పరుగులు పెట్టి ఊరిస్తూ ఉంటాయి.

అయితే సగటు మధ్య తరగతి వారు కూడా కొనుక్కొనే మోడల్స్ మారుతిలో కలవు.ఈ కంపెనీలో జనాలు ఎక్కువగా కొంటున్న మోడల్ కార్లు ఏమిటో తెలుసుకుందాం.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల విషయానికి వస్తే 6 నుంచి 7 కార్లు మారుతి కంపెనీయే ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే మారుతీ కార్లు చాలా పాపులర్, పైగా ధర తక్కువ.

Advertisement
Want To Buy A Maruti Car But These Are The Top 3 Model Cars , Maruti Suzuki, Ind

అందుకే చాలా మంది ఈ కంపెనీ కార్లనే కొనుగోలు చేస్తూ ఉంటారు.ముందుగా మారుతీ సుజుకీ టాప్ 3 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

వీటిల్లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ మొదటి వరుసలో ఉంటుంది.అక్టోబర్ నెల అమ్మకాల విషయానికి వస్తే.

ఈ కారు అమ్మకాలు 17,231 యూనిట్లుగా ఉన్నాయి.

Want To Buy A Maruti Car But These Are The Top 3 Model Cars , Maruti Suzuki, Ind

ఇక దీని తరువాత మరో బెస్ట్ సెల్లింగ్ కారు మారుతీ సుజుకీ వెగనార్.ఈ మోడల్ అమ్మకాలు గత నెలలో 17,945 యూనిట్లుగా ఉండి, వార్షికంగా 45 శాతం పెరుగుదల నమోదు అయ్యింది.గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 20 శాతం పెగిందని చెప్పవచ్చు.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

ఆ తరువాత మారుతీ సుజుకీ అల్టో గురించి చెప్పుకోవాలి.ఈ కారు అమ్మకాలు గత నెలలో 21,260 యూనిట్లు.

Advertisement

వార్షికంగా చూసుకుంటే 22 శాతం పెరిగాయి.కంపెనీ ఇటీవలనే అల్టో కే10 మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

కాబట్టి కొనాలనుకున్నవారు ఈ మూడు ట్రై చేయండి.

తాజా వార్తలు