నరసరావుపేటలో వాల్తేర్ వీరయ్య చిత్ర దర్శకుడు బాబీ సందడి...

పల్నాడు జిల్లా నరసరావుపేట: నరసరావుపేటలో వాల్తేర్ వీరయ్య చిత్ర దర్శకుడు బాబీ సందడి.

చిత్ర విజయోత్సవం కార్యక్రమం సంధర్భంగా నరసరావుపేట రవికళామందిర్ థియోటర్ కు విచ్చేసిన దర్శకుడు బాబీ.

మొదటగా నకరికల్లు చేరుకుని దర్శకుడు బాబీ కి ఘనస్వాగతం పలికిన అభిమానులు.అనంతరం నకరికల్లు అడ్డరోడ్డు లోని అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దర్శకుడు బాబీ.

Waltair Veerayya Director Bobby At Narasarao Peta, Waltair Veerayya ,director Bo

నరసరావుపేట లో అభిమానులతో ర్యాలీ గా వెళ్లి రవికళామందిర్ ధియోటర్ లో చిత్ర విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న దర్శకుడు బాబీ. వాల్తేర్ వీరయ్య చిత్రం ఘన విజయం సాధించేందుకు తోడ్పడ్డ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన దర్శకుడు బాబీ.

థియోటర్ లో అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసిన దర్శకుడు బాబీ.కార్యక్రమంలో దర్శకుడు బాబీ అనన్య హాస్పిటల్ అధినేత సింగరాజు సాయి కృష్ణ మరియు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

తాజా వార్తలు