సచివాలయంలో మద్యం సేవిస్తూ అడ్డంగా దొరికిన VRO

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం విరంపాలెం సచివాలయంలో మద్యం సేవిస్తూ జలసాలు చేస్తున్న వీఆర్వో అధమురాజు ప్రజలకు సేవ చేయడానికి నిర్మించిన సచివాలయాన్ని బర్ గా మార్చుకున్న వీఆర్వో అధమురజు రాత్రి 11 గంటల వరకు సచివాలయంలో ఉంటున్న వీఆర్వో అధమురజు వీఆర్వో అధమురాజు అడగలపై నోరు మెదపని ఉన్నతాధికారులు బాధ్యతగల ప్రభుత్వ ఉద్యోగి పదవిలో ఉండి ఇలాంటి పనులు చేస్తున్న వీఆర్వో అధమురాజు అనేక విమర్శలు.

తాజా వార్తలు