వైరల్ వీడియో: దేవుడా ఎంత పెద్ద జీవిని ఎరగా మింగేసిన కింగ్ కోబ్రా.. చివరకి..

ప్రతిరోజు సోషల్ మీడియా( Social media)లో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.

అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాము.

అందులో ముఖ్యంగా కొన్నిసార్లు పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.నిజానికి పాములు వాటి ఎరను నమలకుండా కేవలం అలాగే మింగేస్తాయి.

ఇకపోతే పాములు ఓ రకంగా ఎరను పట్టుకుంటే.కొండచిలువ ఎరను పట్టే విధానం మిగతా పాముల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది.

దాని వేటలో భాగంగా ముందుగా ఎరను పట్టుకొని ఆపై మింగడం తరచుగా చూస్తూ ఉంటాం.ఇలా కేవలం కొండచిలువ చేసే పనిలో మాత్రమే గమనిస్తాము.

Advertisement

అప్పుడప్పుడు నాగుపాములు కూడా ఇలానే చేయడం చూస్తుంటాం.ఇకపోతే తాజాగా ఓ వైరల్ గా మారిన వీడియోలో కూడా కింగ్ కోబ్రా ఓ మానిటర్ బల్లిని మింగేసింది.

ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

పాముల విషయంలో మనం ఎప్పుడైనా ఏదైనా మొదలు పెడితే ముందుగా గుర్తుకు వచ్చేది కింగ్ కోబ్రా( king cobra) విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా కూడా ఒకటి.ఆ పాము తన విషంతో ఎదుట ఎంత పెద్ద జీవైనా సరే చంపేయగల శక్తి తనకి ఉంది.ఇక వైరల్ గా మారిన వీడియోలో ఓ పెద్ద నాగుపాము ఎరను తిని బయటకు తీసే సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో.

ఈ వీడియోని చూస్తే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
దొరికేసాడు.. దొరికేసాడు.. ఇండియన్ స్పైడర్ మ్యాన్ ఇదిగో.. (వైరల్ వీడియో)

వైరల్ గా మారిన వీడియోలో నాగుపాము ముందు తన ఎరను మింగేసింది.అయితే దానిని బయటకు తీస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నాగుపాము ఓ మానిటర్ బల్లి( Monitor Lizard )ని మింగేసినట్లు ఇందులో స్పష్టంగా కనబడుతుంది.

Advertisement

కింగ్ కోబ్రా నుండి బయటికి వచ్చిన మానిటర్ బల్లి విగీత జీవిగా అలాగే పడిపోయింది.ఈ వీడియో చూస్తే నిజంగా భయం వేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

తాజా వార్తలు