వైరల్ వీడియో: లైకుల కోసం మరీ ఇంత అవసరమా.. సిలిండర్ పై డ్యాన్స్.. చివరకు..

ఇదివరకు మనలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎవరికి ఎలాంటి టాలెంట్ ఉన్నా సరే ఆ టాలెంట్ వీడియో రూపంలో ప్రపంచానికి ఇట్టే తెలపవచ్చు.

ఈ నేపథ్యంలోనే చాలామంది సోషల్ మీడియా స్టార్స్ గా ఎదిగిన వారు కూడా లేకపోలేదు.రాత్రికి రాత్రి అనేకమంది స్టార్స్ అయిపోయిన వారు చాలానే ఉన్నారు.

మనలోని టాలెంట్( Talent ) ప్రజలకు చూపిస్తూ వీడియో రూపంలో తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫేమస్ అవుతున్నారు.ప్రస్తుతం ఇదే ఫ్రెండ్ కొనసాగుతుంది.

అయితే సోషల్ మీడియాలో( Social Media ) పాపులర్ కావడానికి కొంతమంది రకరకాల పిచ్చి ప్రయత్నాలు చేస్తూ చివరికి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో మరో మారు వైరల్ గా మారింది.

Advertisement

తాజాగా ఓ అమ్మాయి ఇంస్టాగ్రామ్( Instagram ) ద్వారా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.స్కూల్ యూనిఫాంలో చక్కగా డాన్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంది.కాకపోతే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది నేలపై కాదు.

గ్యాస్ సిలిండర్ పై( Gas Cylinder ) డాన్స్ చేస్తుంది.అది కూడా చాలాసేపు సిలిండర్ పై బ్యాలెన్స్ చేస్తూ డాన్స్( Dance ) చేస్తుంది.

కొద్దిసేపు బాగానే సిలిండర్ పై బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేసిన అమ్మాయి ఉన్నట్లుండగా ఒకసారిగా బ్యాలెన్స్ కోల్పోయి సిలిండర్ మీద నుంచి కింద పడిపోయింది.దీంతో మంచి వీడియో కాస్త ఫన్నీ వీడియోగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వీక్షకులు వారి స్టైల్ లో కామెంట్ చేస్తున్నారు.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!

ఈ వీడియో చూసిన చాలామంది ఈ వీడియోని కాస్త ప్రభుత్వ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లింక్ ను పోస్ట్ చేస్తుండగా.మరికొందరైతే., ఇలాంటి వారి వల్ల కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద నష్టం అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

Advertisement

మరికొందరైతే ఆ అమ్మాయి తన టాలెంట్ నిరూపించుకోవడానికి బాగానే ప్రయత్నం చేసిందని.కాకపోతే., పొరపాటు జరగడం వల్ల ఇలా ఫన్నీ వీడియోగా మారినట్లు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ వీడియోని ఒకసారి వీక్షించండి.

తాజా వార్తలు