వైరల్ వీడియో: కారులో రొమాన్స్ తో రెచ్చిపోయిన జంట..

ఈ మధ్య సోషల్ మీడియా( Social media )లో ఎక్కువగా పబ్లిక్ లో ప్రజలు రొమాన్స్ చేస్తున్న సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కొందరు ప్రేమికులు పబ్లిక్ ప్లేసులో ఉన్నామని కూడా చూడకుండా వారి ఇష్టానుసారంగా హద్దులు మీరుతు పబ్లిక్ లోనే రెచ్చిపోతున్నారు.

ఇక కొంతమంది యువత అయితే ఏకంగా పబ్లిక్ రోడ్లపై బైక్స్ పై వెళ్తున్న సమయంలో కొందరు నీచమైన పనులకు పాల్పడుతున్నారు.మరికొందరైతే ఏకంగా సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి అదే పనిగా పబ్లిక్ లో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇలాంటి వీడియోలు వైరల్ అయిన తర్వాత చివరిగా పోలీసుల కంటపడితే అందుకు సంబంధించిన వారిని శిక్షిస్తున్నారు కూడా.తాజాగా ఇలాంటి మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

Advertisement

వైరల్ గా మారిన వీడియోలో కారు నెంబర్ ని బట్టి చూస్తే.అది హర్యానా( Haryana ) రాష్ట్రం అని అర్థమవుతుంది.రాత్రి వేళలో రోడ్డుపై వెళ్తున్న కారులో వెనుక సిటీలో ఓ జంట ముద్దులతో రెచ్చిపోయింది.

ముందర కారు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఉండగా.వెనకాల మాత్రం ఎలాంటి మొహమాటం పడకుండా ముద్దులతో రెచ్చిపోయారు జంట.అయితే ఆ సమయంలో ఆ కారు వెనకాల వస్తున్న మరో కారులోని వ్యక్తి వారి రొమాన్స్ ను ఫోన్లో బంధించాడు.ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

అది కాస్త వైరల్ గా మారింది.ఇక ఈ వైరల్ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

చాలామంది వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.మరికొందరు వారిని సపోర్ట్ చేస్తున్నారు.ముందర కారు డ్రైవర్ ను ఉంచుకొని వెనుక భాగంలో మీరు ఇలా చేయడం ఎంతవరకు సబబు అంటూ కామెంట్ చేస్తుండగా.

బాలయ్య బాబీ మూవీకి ప్రచారంలో మరో టైటిల్.. ఇలాంటి టైటిల్ సూటవుతుందా?
వీడియో: పూటుగా తాగిన వరుడు.. వధువు అనుకుని మరదలు మెడలో మాల వేశాడు..??

మరికొందరైతే., పాపం ఇంటికి వెళ్లి రొమాన్స్ చేసే టైం కూడా లేనట్లు ఉంది.

Advertisement

అందుకే ఇలా చేసి ఉంటారు అంటూ.కాస్త సెటైరిక్ గా కామెంట్ చేస్తున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం.మీరు కూడా ఈ వైరల్ వీడియోని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.

తాజా వార్తలు