వైరల్ వీడియో: చెట్టుకు ఉన్న ఆకుతోనే అందమైన గూడు నిర్మించిన పక్షి...!

పక్షులు నీ ఆంగ్లం లో బర్డ్స్ అంటారు.రెండు కాళ్ళు, రెక్కలు కలిగి వుండి ఎగరగలిగే జంతువులే పక్షులు.

ప్రపంచ వ్యాప్తంగా 10000 జాతులు పక్షులు వున్నాయి.అక్కడ ఉన్న పర్యావరణం బట్టి వాటి జీవన విధానం మారుతుందటుంది.

సుదూర ప్రాంతాలకు వలస పోయి తిరిగి వచ్చే పక్షులు కూడా ఉన్నాయి.చాలా పక్షులు ఖండాలు కూడా దాటి వెళ్తాయి.

కొన్ని పక్షులు రాత్రుల్లో తిరిగేటివి ఉంటాయి.మరికొన్ని పగలు మాత్రమే తిరగగలుగుతాయి.

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా పక్షులను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు.పక్షులు అంటే చాలా మంది ఇష్టం.

పక్షి ప్రేమికులు పక్షులకు ఏమైనా జరిగితే తట్టుకోలేరు.అందుకే వారు ప్రభుత్వాలతో నిరసనలను వ్యక్తం చేస్తుంటారు.

పక్షి ప్రేమికుడి కథనే రోబో2లో బాగా చూపించారు.అందులో పక్షులు రేడియేషన్ వల్ల చనిపోతున్నాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు.

అవును నిజమ పక్షులు రేడియేషన్ ను తట్టుకోలేవు.నేటి సమాజంలో టెక్నాలజీ పెరుగుతోంది తప్పా వాటి వల్ల పక్షిజాతులు నశించడం ఎవ్వరికీ ఏమాత్రం తెలియడం లేదు.పక్షులు చెట్ల కొమ్మల్లో చక్కటి గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి.

యూఎఫ్‌సీ వద్ద డొనాల్డ్ ట్రంప్‌కు ఘనస్వాగతం .. కోర్టు దోషిగా తేల్చినా ఈ స్థాయిలో క్రేజా
వైరల్ వీడియో : రోహిత్ అభిమానిని చితకబాదిన అమెరికా పోలీసులు..

పక్షులు గూళ్లు నిర్మించుకోవడం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.తన కుటుంబం కోసం పక్షులు విచిత్రమైన దట్టమైన గూళ్లను నిర్మించుకుంటాయి.

Advertisement

సోషల్ మీడియాలో పక్షులు గూళ్లు నిర్మించుకోవడం చూస్తే అందరూ వింతగా చూస్తాం.పక్షి చెట్టుకు ఉన్న ఆకుతో ఓ పక్షి అందంగా తన గూడును తయారు చేసుకుంది.

తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఆ వీడియోలో పక్షి తన గూడును నిర్మించుకునింది చూస్తే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు.

వీడియోలో ఓ పక్షి తన గూడును తయారు చేయడానికి ఆకు రెండు చివరలను కుట్టింది.ఆకు లోపలే సులభంగా విశ్రాంతి తీసుకుంటుంది.

ఇది పక్షి గూడు అయినప్పటికీ, ఏ పక్షి దీనిని తయారు చేసిందో తెలియలేదు.తనలో ఉన్న ప్రతిభను ఈ పక్షి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించింది.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తాజా వార్తలు