ఎమ్మెల్సీ రఘురాజుపై( MLC Raghu Raju ) అనర్హత వేటు పడింది.ఈ మేరకు పార్టీ ఫిరాయింపు కింద ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు పడిందని సమాచారం.
వైసీపీ ఫిర్యాదుతో రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు( Legislative Council Chairman Moshen Raju ) అనర్హత వేటు వేశారు.అయితే గతంలో వైసీపీ( YCP ) నుంచి ఎమ్మెల్సీ రఘురాజు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.
కాగా రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్ఆర్ సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్సీ రఘురాజుపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.