వైరల్: ఇలాంటి చిలుకలనిఎప్పుడూ చూసుండరు... సంథింగ్ స్పెషల్ ఇవి!

ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చి చేరింది.దాంతో సోషల్ మీడియా వాడకం అనేది గణనీయంగా పెరిగిపోయింది.

దాంతో ప్రపంచం నలుమూలలా వున్న అనేక విషయాలు వైరల్ అవుతూ వున్నాయి.ఈ క్రమంలో జంతువులు, పక్షులు, చిన్నపిల్లలా తాలూక వీడియోలు అనేకం నెటిజన్లంటూ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఈ పని మనుషులు మాత్రమే చేయగలరా అని అనుకున్నాయేమో ఆ చిలుకలు.అచ్చం మనుషుల మాదిరిగానే చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.

తాజాగా చిలుకలకు స్కేటింగ్ లో శిక్షణ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పెంపుడు జంతువులు, పక్షులను పెంచుకునే వారి యజమానులు.

Advertisement

తమ పెంపుడు జంతువుల నైపుణ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈమధ్య పరిపాటి అయిపోయింది.అలాగే ఇలాంటి వీడియోలు ఇతరులకు కూడా కాస్త ప్రోత్సాహంలాగా ఉపయోగపడుతున్నాయి.

ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో తన పెంపుడు చిలుకలకు స్కేటింగ్ లో శిక్షణ ఇస్తోంది.కాగా ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

అంత విషయం అందులో ఏముందని అనుకుంటున్నారా? ఉందండి.తాను పెంచుకునే చిలుకలకు వోల్ఫీ, షార్కీ గా నామకరణం చేసి.

ఈవీడియో క్లిప్ ను ఆమహిళ తన పెంపుడు చిలుకలకు అంకితం చేసింది.ఆచిలుకలు స్కేటింగ్ షూ పై ఎక్కి కిందపడిపోకుండా మలుపులు తిరుగుతూ వెళ్లడంపై నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
వీడియో వైరల్ : అసలు బుద్ది ఉందా లేదా.. రీల్స్ కోసం ఇలా అవసరమా..

ఈ వీడియో మెచ్చిన ఆన్లైన్ ఆహుతులు అనేకరకాలుగా కామెంట్లు కురిపిస్తున్నారు.ఏదైనా సాధించాలనే తపన మనుషులకేనా.

Advertisement

జంతువులు, పక్షులకు కూడా ఉంటుందని కొందరంటే, ఆ చిలుకలని చూసి నేర్చుకోండి.అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

తాజా వార్తలు