వైరల్: ఇందుకే కాబోలు సచిన్ ను క్రికెట్ గాడ్ అనేది..

ప్రస్తుత క్రికెట్ లో ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు.కానీ.

, రెండు తరాలకు సంబంధించి క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆనందపరిచిన క్రికెటర్స్ లో ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ).దాదాపు 25 ఏళ్ల తన కెరీర్లో 100 సెంచరీలతో భారత్ క్రికెట్ ప్రేమికుల నుండి ఎంతగానో ఆదరణ తెచ్చుకున్నాడు.ఎన్నో అవార్డులు, రివార్డులు( Awards and rewards ) సొంతం చేసుకున్నాడు.

ఇదివరకు టీమిండియా విజయం సాధించిందా లేదా అనేదానికంటే సచిన్ సెంచరీ కొట్టడా లేదా అన్న విషయం పైన ఎక్కువ డిస్కషన్ చేసేవారు అంటే నమ్మండి.సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే పనులు ఎన్ని ఉన్నా సరే పక్కన పడేసి టీవీకి అతుక్కోని పోయే వాళ్ళు ఎందరో.

Viral Is Why Sachin Is The God Of Cricket, Sachin Tendulkar, Viral Video, Social

అయితే ఈ స్థాయికి చేరడానికి సచిన్ టెండూల్కర్ ఎంతగానో శ్రమించారు.ఇక కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాతీయ క్రికెట్( International cricket ) కి ఆయన రిటైర్మెంట్ ప్రకటించినాక వివిధ రకాలుగా క్రికెట్ ప్రేమికులను ఎప్పటికప్పుడు సందడి చేస్తూనే ఉంటాడు.అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Viral Is Why Sachin Is The God Of Cricket, Sachin Tendulkar, Viral Video, Social

ఈ వీడియోలో సచిన్ ఓ నీళ్లతో కూడిన పిచ్చు మీద సాధన చేశాడు.ఈ వీడియో పాతదే అయినా మరోసారి ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Is Why Sachin Is The God Of Cricket, Sachin Tendulkar, Viral Video, Social

ఈ వీడియోలో అటువైపు నుంచి బౌలర్లు బోన్సార్లు వేస్తున్న నీటిలో పడిన బంతికి సచిన్ పై నీళ్లు పడుతున్నా కానీ బౌలర్ల బౌన్స్లను ఆడేస్తున్నాడు సచిన్ టెండూల్కర్.ఒకవైపు బంతి విసరడంతో పిచ్ పై ఉన్న నీళ్లు కళ్ళపై పడుతున్న కానీ బంతి మీద మాత్రం అతడికున్న ఫోకస్ మాత్రం పోవట్లేదు.ఈ వీడియోని చూసిన సోషల్ మీడియాని నెటిజన్స్ సచిన్ నిన్ను అందుకే గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తారు అంటూ తెగ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు