తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘విజిల్’ తమిళంలో ఎంతపెద్ద హిట్ అయ్యిందో తెలుగులోనూ అంతే హిట్ అయ్యింది.
అంతకు ముందే తెలుగులో తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న విజయ్, విజిల్ సినిమాతో ఆ మార్కెట్‌ను మరింత పెంచుకున్నాడు.
ఇక ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా రెడీ చేస్తున్న విజయ్, ఆ సినిమాకు తెలుగులో ‘మాస్టర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.ఈ సినిమాతో విజయ్ మరోసారి తన సత్తాను చాటాలని చూస్తున్నాడు.
ఈ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్.ఆయన నటించిన విజిల్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ వారు మాస్టర్ సినిమా తెలుగు హక్కులను కూడా చేజిక్కించుకున్నారు.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.కాగా ఇటీవల ఖైదీ సినిమాతో కార్తీకి బంపర్ హిట్ అందించిన లోకేష్ కనకరాజ్ విజయ్‌తో మాస్టర్ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నాడు.
ఈ సినిమాలో మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy