ఏసీబీ ట్రాప్ లో తెలంగాణ యూనివర్సిటీ వీసీ..!

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.రవీందర్ గుప్తా ఏసీబీ వలలో చిక్కుకున్నారు.

రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని తెలుస్తోంది.పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం కోసం వీసీ ప్రొ.

రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారు.దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

ఈ క్రమంలోకి రంగంలోకి దిగిన అధికారులు వీసీ లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Latest Latest News - Telugu News