అవకాశాల కోసం అంతగా అందాలు ఆరబోస్తున్నా అస్సలు చూడరేం....

బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.అయితే ఇందులో భాగంగా ఈ అమ్మడు తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకు ఫోజులు ఇస్తోంది.

ఇక ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ కుర్ర కారు గుండెల్లో హిట్ పెంచుతోంది.మరోపక్క తన సోషల్ మీడియా ఖాతాలకు అభిమానులు ఫాలోవర్లని పెంచుకుంటోంది.

అయితే ఈ సినిమా కథల ఎంపిక విషయంలోఅవగాహన లేమి కారణంగా ఊర్వశి రౌతేలా ఇప్పటివరకు తన నటన నిరూపించుకునేందుకు సరైన అవకాశం దక్కించుకోలేక పోయింది.దీంతో బాలీవుడ్ లో ఈ అమ్మడి సినీ కెరియర్ చాలా చప్పగా సాగుతుంది.

తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొంది.ఇందులో భాగంగా తన ఫోజులు ఇచ్చినటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

అయితే ఈ మధ్య కాలంలో అవకాశాల కోసం ఈ అమ్మడు దాదాపుగా బికినీ తో పాటు గ్లామర్ హాట్ షో కూడా చేస్తోంది.అయినప్పటికీ ఎందుకో ఊర్వశి రౌతేలాని సినిమా ఆఫర్లు వరించడం లేదు.

కానీ ఊర్వశి రౌతేలా అభిమానులు మాత్రం ఆమె అందాల ఆరబోతతో పండగ చేసుకుంటున్నారు.అంతేగాక ఊర్వశి రౌతేలా ఫోటోలకి  అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ చెప్పినటువంటి మేడం సార్.

మేడమ్ అంతే అనే డైలాగ్ ను వల్లిస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాలీవుడ్లో ఊర్వశి రౌతేలా "వర్జిన్ భానుప్రియ" అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు