బాలీవుడ్ నటి బోల్డ్ ఫోటో వైరల్.. అవి కూడా ఎందుకు తీసేయ్ అంటూ ట్రోల్స్?

బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న ఈమె తరచుగా హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారును పిచ్చేకిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే కొన్నిసార్లు నెటిజన్స్ నుంచి విమర్శలను కూడా ఎదుర్కొంది ఉంటుంది.

సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్స్ కి గురిగే వారిలో ఉర్ఫి జావేద్ పేరు ముందు ఉంటుంది అని చెప్పవచ్చు.ఈమె విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ తో వార్తల్లో నిలుస్తూ ఎక్కువ ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది.

చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్‌.తన వెరైటీ డ్రెస్సులతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది ఉర్ఫి జావేద్.

Advertisement

అయితే ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా కూడా తనకు ఇష్టం వచ్చిన విధంగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది.చాలామంది ఈమెను బోల్డ్ బ్యూటీ అని పిలవడంతో పాటు కాంట్రవర్సీ బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు.

ఆమె వస్త్రధారణ ఏ విధంగా ఉంటుంది అంటే అసలు ఇవి డ్రస్సులేనా అన్న అనుమానాలు వచ్చేలా ఉంటాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఉర్ఫీ జావేద్ జాబితా ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేసింది.

అందులో ఉర్ఫీ ఒంటిపై నూలుపోగు లేకుండా అర్దనగ్నంగా దర్శనమిచ్చింది.ఏకంగా పై అందాలను కేవలం ఓ ప్లేట్, గ్లాస్ తో కవర్ చేసింది.

ప్రస్తుతం ఉర్ఫీ పోస్ట్ చర్చనీయాంశంగా కాకుండా వైరల్ గా మారింది.ఇక ఆ ఫోటోని చూసిన నెటిజన్స్ ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ చేయడంతో పాటు మండిపడుతున్నారు.ప్లేట్, గ్లాస్ కూడా ఎందుకు తీసేసెయ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

అంతేకాకుండా ఈ బోల్డ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే కొందరు ఈ ఫోటోలపై మండిపడుతుండగా మరికొందరు మాత్రం సూపర్ హాట్ సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు