తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు ఉంటాడు/ఉంటుంది అని మనకు తెలుసు.అక్కడే ఆక్సిజన్, అక్కడే నిద్ర .
ఇంతేనా? బిడ్డ నుంచి ఇంకా ఎలాంటి స్పందనలు, ప్రతిస్పందనలు ఉండవా? ఎందుకుండవు ఉంటాయి.అందులో కొన్ని నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి.
మరి ఆ వింతలేంటో చూద్దాం.* మూడు నెలలు దాటాక పసికందు కలలు కూడా కంటుంది తెలుసా? వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇదే నిజం.తల్లి కడుపులో కలలు కనే ఎబిలిటి పిల్లలకి ఉంటుంది.
కాని ఈ ప్రపంచాన్ని చూడని పిల్లలు ఏం కలలు కంటారు అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకి అంతుచిక్కట్లేదు.* తల్లి తుమ్మినప్పుడు బిడ్డ చిన్నిపాటి ఆందోళనకు గురవుతుంది అంట.కాసేపు ఏం జరిగిందో, తల్లి శరీరం ఎందుకు కంపించినట్టు అయ్యిందో బిడ్డకు అర్థం కాదు.* పెద్ద పెద్ద శబ్దాలు, ఎవరైనా గట్టిగా అరవడం, సినిమా థియేటర్లో సౌండ్స్ కావచె, ఇలాంటి శబ్దాలు విన్నప్పుడు కూడా బిడ్డ భయపడుతుంది.
* కడుపులో బిడ్డ తల్లి ద్వారానే ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది.కాబట్టి తల్లి మంచి గాలి పీల్చుకోవాలి.సిగరేట్ వాసన వచ్చిన బిడ్డ ఇబ్బందిపడుతుంది తెలుసా.* కడుపులో బిడ్డ ఆవలింత తీసుకుంటుంది తెలుసా.
నిద్ర వలనో, బోర్ కొట్టడం వలనో కాని, బిడ్డ ఆవలింత కూడా తీసుకుంటుంది అంట.* పసిబిడ్డకి ఎక్కిళ్ళు కూడా వస్తాయి.అలా వచ్చినప్పుడు తల్లికి తెలుస్తుంది అంట కూడా.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy