ద్విచక్ర వాహనం లారీ డి

ద్విచక్ర వాహనం లారీ ఢీ.

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చింతభావి తండా వద్ద ఉదయం ద్విచక్ర వాహనం డికోవడంతో ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానిక ఎస్ ఐ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Warangal News