ప్రియుడు కోసం బాలికల మర్మంగాల్లో పెన్సిల్ పెట్టి తిప్పుతూ....

ప్రస్తుత సమాజంలో చిన్నారులకు రక్షణ కరువైందని కొన్ని సంఘటనలను చూస్తే మనకు బాగా అర్థం అవుతుంది.

తాజాగా ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ కోసం అభం శుభం తెలియనటువంటి ఇద్దరు బాలికల మర్మంగాల్లో  పెన్సిల్ పెట్టి ఆపై వీడియో తీసి అతడికి పంపించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలో ఇండోర్ ప్రాంతానికి చెందిన అటువంటి ఓ యువతి ఇక్కడ డిగ్రీ చదువుతూ తన వ్యక్తిగత అవసరాల కోసం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెబుతూ డబ్బు సంపాదించుకునేది.ఈ క్రమంలో తన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆమె దగ్గర ట్యూషన్ కోసం వచ్చేవారు.

అయితే  వారికి సరైన విద్యాబుద్ధులు నేర్పించి మంచి గాడిలో పెట్టాల్సినటువంటి ఆ యువతి తానే గాడి తప్పి పైశాచికంగా ప్రవర్తించి టీచర్ అన్న పదానికి మచ్చ తెచ్చింది.  తన దగ్గరకి ట్యూషన్ కోసం వచ్చేటువంటి చిన్నారుల్లో ఇద్దరు బాలికలను ఎంచుకుని తన గదిలోకి తీసుకెళ్లి వారితో పైశాచికంగా ప్రవర్తించేది.

ఇందులో భాగంగా వారి జననాంగాల్లో పెన్సిల్ పెట్టి చిత్రవధ చేస్తూ వీడియోలు తీసేది.అనంతరం ఆ వీడియోలను తన ప్రియుడు అయినటువంటి ఓ యువకుడికి పంపించేది.

Advertisement

అయితే రోజూ ఇలా చేస్తుండటంతో ఆ బాలికలు తమ తల్లిదండ్రులతో చెప్పుకోలేక తమలో తామే చిత్రవధ గురయ్యారు.అయితే తాజాగా ఆ బాలికలకి జననాంగాల వద్ద నొప్పి మరింత ఎక్కువ అయ్యి బాధ పడుతుండటంతో తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా ఆ చిన్నారులు తమపై జరిగిన అఘాయిత్యం గురించి తమ తల్లిదండ్రులకు తెలిపారు.దీంతో వారు వెంటనే ఆ యువతి ఉన్నటువంటి నివాసానికి వెళ్లి చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటం ఏంటని ప్రశ్నించగా తన తప్పేమీ లేదంటూ అదంతా కేవలం తన ప్రియుడి కోసమే చేశానని చెప్పింది.

దీంతో వెంటనే చిన్నారుల తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి చిన్నారులపై ట్యూషన్ టీచర్ చేసేటటువంటి అఘాయిత్యాలు గురించి ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు విచారణలో భాగంగా యువతిని మరియు అంత ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు