టీటీడీ తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి....

టీటీడీ తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి.ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం అధికారులు.

సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ దసరా ఉత్సవాల్లో భక్తులకు పెద్ద పీట వేశారు కుమ్మరి పాలెం సెంటర్ లో ఉన్న టీటీడీ స్థలంలో భక్తులకు వసతి కల్పించేందుకు కృషి చేస్తాం దాతల సహకారంతో క్షేత్ర పాలక ఆంజనేయ స్వామి విగ్రహానికి బంగారు తొడుగు ఏర్పాటు చేస్తాం.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు